Constitution | దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దెబ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ పత్రికలో రాసిన ఆర్టికల్ చర్చనీయాంశంగా మారింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లన్నింటిని ఏకం చేసి ఒక్కటే పెట్టాలని ప్రధాన మంత్రికి ఆర్థిక సలహాదారు మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ అన్నారు.