బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతున్నాయి. రెండేండ్లుగా మంజూరైన నిధుల్లో దాదాపు సగం కంటే ఎక్కువగా అధికారుల జేబుల్లోకి చేరిపోయినట్టు తెలుస్తు�
ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పేరుతో కేంద్రం ప్రభుత్వం నిరుడు ప్రవేశపెట్టిన పథకానికి సత్తుపల్లి పట్టణంలోని పాతసెంటర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఓల్డ్ యూపీఎస్) ఎంపికైంది. ఈ �