Villagers Pluck Peacock Feathers | ఒక నెమలి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. గమనించిన గ్రామస్తులు దానిని రక్షించడం పోయి మరింతగా హాని తలపెట్టారు. జాతీయ పక్షి అయిన నెమలి ఈకలు పీక్కొని వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు బిజును శుక్రవారం అరెస్ట్ చేశారు.