మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు గా ఉన్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) మొత్తం లొంగిపోయేందుకు సిద్ధమైంది. వీరితో సహా.. రాష్ట్రంలోని పలువు రు కీలక నేతలకు అండగా ఉన్న మిగతా క్యాడర్ కూడా తెలంగ�
మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కొత్త చీఫ్ బర్సే దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.