అత్యున్నత నాణ్యత కలిగిన వాటర్ ట్యాంకులు, పైపులు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ లిమిటెడ్ తాజాగా మార్కెట్లో సెల్ఫ్ క్లీనింగ్ వాటర్ ట్యాంకులను తీసుకొచ్చింది.
ప్లాస్టో కొత్తగా 8 లేయర్లు కలిగిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ తరహా ట్యాంక్ తయారీ దేశంలో ఇదే తొలిసారని, తమ కొత్త ఉత్పత్తికి వినియోగదారులు,
వాటర్ స్టోరేజీ ట్యాంకులు, పైపుల తయారీలో ప్రముఖ సంస్థ ప్లాస్టో.. మార్కెట్లోకి సరికొత్త సూపర్ కూల్ ట్యాంకులను తీసుకొచ్చింది. 6 లేయర్ డబుల్ ఫోమ్ టెక్నాలజీతో ఉన్న ఈ ట్యాంకుల వల్ల వినియోగదారులు నీటికి �