హైదరాబాద్, మే 30: ప్లాస్టో కొత్తగా 8 లేయర్లు కలిగిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ తరహా ట్యాంక్ తయారీ దేశంలో ఇదే తొలిసారని, తమ కొత్త ఉత్పత్తికి వినియోగదారులు,
పరిశ్రమ నిపుణుల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నదని ప్లాస్టో విడుదల చేసిన ప్రకటన తెలిపింది.