Garima Agarwal | మంగళవారం భీమేశ్వర సదన్‌లో ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితేలతో కలెక్టర్‌తో కలిసి అధికారుల సమన్వయ సమావేశం జరిగింది.
Srisailam | శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఏపీ అటవీశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.