ఉద్యావన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతులు మల్చింగ్ పద్దతి ద్వారా పంటలను సాగుచేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు సిద్ధం శ్రీదేవి మల్చింగ్(ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూరా కప్పి ఉంచడం) విధానంలో కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస�