మొక్కల పెంపకంతో పచ్చదనం పెంపకానికి గత సర్కారు హయాంలో కృషి జరుగగా, నేటి పాలనలో మొక్కల పెంపకంపై అధికారులు పట్టింపులేని ధోరణి అవలంబిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కనీసం నాలుగైదు సంవత్సరాల వరకు
రాష్ట్రవ్యాప్తంగా చెట్ల పెంపకంపై గణాంకాలతో సమగ్ర వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 12న తదుపరి విచారణ జరిగే నాటికి నివేదిక సమర్పించాలని తెలిపింది.