గ్రీన్ నుంచి జర్మనీకి శుక్రవారం ప్రయాణిస్తున్న రెయిన్ఎయిర్ విమానంలో క్యాబిన్ కిటికీ ఊడిపోవడంతో ఒక ప్రయాణికుడు దాదాపుగా బయటకు ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడింది.
Mad Passenger | విమానంలో ఎక్కిన ఒక ప్యాసింజర్ రచ్చ రచ్చ చేశాడు. ఏదో విషయంలో గొడవకు దిగి షర్ట్ తీసేశాడు. బనియన్ మీద నిలబడి ఎయిర్హోస్టెస్లతో గొడవకు దిగాడు.