హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఎన్నికల తేదీకి గడువు దగ్గర పడుతుండటంతో అందరూ తమదైన అస్త్రశస్ర్తాలతో గోదాలోకి దిగుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కరదీపికలను ముద్రించి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్‌ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అభినందించారు.
Minister KTR | తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కరదీపికలను ముద్రించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.