న్యూఢిల్లీ: సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
SR kalyana mandapam | ఉదయం విడుదలైన ఈ సినిమా ప్రింట్ మధ్యాహ్నానికి ఆన్ లైన్లో దర్శనమివ్వడం దర్శక నిర్మాతలను కలవరపెడుతుంది. శ్రీధర్ గాదే SR కళ్యాణమండపం సినిమాను తెరకెక్కించాడు.