సినిమాల పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్, చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Hyderabad Cyber Crime Police | ఆన్లైన్ పైరసీ వెబ్ సైట్ I BOMMA ఏకంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చింది. తాజాగా హైదరాబాద్ పోలీసులకు వార్నింగ్‌ని ఇస్తూ ఒక లేఖను విడుదల చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.