భద్రాద్రి జిల్లా చండుగొండ మండలంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. చండ్రుగొండ మండలానికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ అన్నపురెడ్డిపల్లి మండలం వద్ద వారం రోజుల కింద మరమ్మతులకు గురైంది.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామ శివారుపల్లె పిట్టలగూడెంలో కొన్ని రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. తాగునీరు లేక గూడెం వాసులు అల్లాడిపోతున్నారు. పిట్టలగూడెంలో సుమారు 60 కుటుంబాలు నివాస�