పైన్ నట్స్.. ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదు. కానీ చిల్గోజా అంటే చాలా మంది అర్థం అవుతుంది. అవును వీటినే పైన్ నట్స్ అని కూడా పిలుస్తారు. పైన్ చెట్ల నుంచి ఈ నట్స్ వస్తాయి. అందుకనే వాటికి ఆ పేరు వచ్చింద�
నట్స్ అంటే మనకు ముందుగా జీడిపప్పు, బాదంపప్పు గుర్తుకు వస్తాయి. చాలా మంది వీటిని తినేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం రోజూ నట్స్‌ను తినడం వల్ల అనేక లాభాల�