ప్రపంచంలో తొలిసారి పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకొన్న రిచర్డ్ స్లేమాన్ (62) మృతిచెందారు. రెండు నెలల కిందట మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు స్లేమాన్‌కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీన�
Pig Kidney | ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జన్యుపరంగా పంది కిడ్నీ మార్పిడి (Pig Kidney Transplant) ద్వారా చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ (Richard Slayman) తాజాగా మృతి చెందారు.