BRS leader Sudhakar Reddy | క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీర దారుఢ్యాన్ని పెంచుతాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు ఎన్ సుధాకర్ రెడ్డి అన్నారు.
పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండ కాకతీయ యూనివర్శిటి మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి