Home
National
The Time Of His Sons Nomination Bjp Mp And Former President Of The Wrestling Federation Of India Brij Bhushan Showing Half Strength And Physical Strength
10 వేల మందిని వెంటేసుకొని నామినేషన్
తన కుమారుడి నామినేషన్ వేళ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిష్ భూషణ్ అర్ధ బలం, అంగ బలాన్ని ప్రదర్శించారు.
- బీజేపీ ఎంపీ బ్రిజ్ బలప్రదర్శన
న్యూఢిల్లీ, మే 4: తన కుమారుడి నామినేషన్ వేళ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిష్ భూషణ్ అర్ధ బలం, అంగ బలాన్ని ప్రదర్శించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అనుచరగణంతో బల ప్రదర్శనకు దిగారు.
కరణ్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభకు 10 వేల మంది హాజరయ్యారు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్లు, బీజేపీ స్థానిక నేతలు ఉన్నారు. అలాగే 500 నుంచి 700 వరకు ఎస్‌యూవీలు వచ్చినట్టు వార్తా కథనాలు వచ్చాయి. సభా వేదికపై అంతా కుర్చీల్లో కూర్చోగా…బ్రిజ్ భూషణ్ మాత్రం ఒక రాజు మాదిరి మధ్యలో సోఫాలో కూర్చోవటం చర్చనీయాంశమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

