దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల(1991)పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 70మందికి పైగా వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఇందులో �
దశాబ్దాలుగా అన్యాయానికి గురైన భాషాపండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా సోమవారం ఈ కీలక పరిణామం చోటుచేసుకున్నది.