Photography Diploma | హిమాయత్ నగర్ ఫిబ్రవరి 14: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ఉచిత ఫోటో గ్రఫీ డిప్లోమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిగ్మా
భాషా, సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఆరు నెలల పాటు ‘ఆఫ్, ఆన్లైన్'లో ఉచితంగా డిప్లమా కోర్సుకు శిక్షణ ఇస్తున్నామని సిగ్మా �