WhatsApp Scam : సైబర్ నేరగాళ్లు వాట్సప్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఫిషింగ్ లింక్స్‌తో యూజర్ల అకౌంట్లను కొల్లగొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మెసేజింగ్ కోసం వాట్సప్‌ను వినియోగిస్తున్నారు
రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుత జనరేషన్ పరిస్థితి ఎలా ఉందంటే.. టెక్నాలజీ లేకపోతే ఇక మనిషికి మనుగడే లేదు.. అన్న�