ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేకరించిన భూములపై టీజీఐఐసీ ప్రత్యేక ని ఘా పెట్టింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ భూములను స్వాధీనం చేసుకోవడమే గాక అటువైపు రై తులు
భూసేకరణ పేరుతో ఫార్మా భూముల చుట్టూ వేస్తున్న ఫెన్సింగ్‌తో బంధంచెరువు బందీగా మారనున్నది. ఫార్మాకోసం సేకరించిన భూముల్లోని అటవీ ప్రాంతంలో బంధం చెరువు ఉన్నది. అడవి జంతువులతో పాటు బర్రెలు, గొర్రెలు ఈ చెరువు�