కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం, అనైతికమని బీఆర్ఎస్ నా రాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి బుధవారం ఖండించారు. ఫార్మా కంపెనీ కి భూములు ఇవ్వడానికి ముందు�
రంగారెడ్డి జిల్లా నందిగామలో ఓ ఫార్మా కంపెనీలో రెండురోజుల క్రితం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణాలకు తెగించి ఆరుగురిని రక్షించిన సాహస బాలుడు సాయిచరణ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.