జిల్లాలో ప్రభుత్వం సేకరించే భూములకు సంబంధించి బాధిత రైతుల భవిష్యత్తుకు తగిన భరోసా ఇవ్వాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
TG Highcourt | రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా అనుబంధ గ్రామాల్లో రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్మా అనుబంధ గ్రామాల్లో ఎలాంటి ఆందోళనలు, ధ ర్నాలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో