‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ, హాస్టళ్లు గాడి తప్పుతున్నాయి. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు.. ఇచ్చే భోజనం కూడా నాణ్యతగా ఉండటంలేదు.. రుచిలేని, పురుగుల భోజనం తినలేక కడుపులు మాడ్చుకుంటున్నాం’ అని �
కాకతీయవిశ్వవిద్యాలయ క్యాంపస్ ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించిన 23వ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.