న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం లీటరు పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్ జిల్ల�
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ | వాహనదారులకు చమరు కంపెనీలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, లీటర్ డీజిల్‌లో 26 పైసలు పెంచాయి.
డీజిల్ ధరలు| దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.