కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా పెట్రో ల్ బంకుల డీలర్లు దేశవ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేపట్టారు. ‘నో పర్చేజ్ డే’ నినాదంతో మంగళవారం కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను బంద్చ�
పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది. ఇలా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో డీలర్లందరికీ భ�