Harish rao | తల్లి బిడ్డా సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా సర్కారు దావాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి నిమిషం పనిచేస్తున్న పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శనివ�