Naga Chaitanya | టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభుతో తన గత బంధంపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న దుష్ప్రచారాలు, పరువు నష్టం కలిగించేలా ఉన్న పోస్టులపై ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
AP Deputy CM | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.