ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల వరకు లింగంపల్లిలో అత్యధికంగా 6.88 సెం.మీలు, చందానగర్లో 5.80, హస్తినాపురంలో 5.68, వనస్�