సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామం పెరిక సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. గ్రామ పెరిక సంఘం అధ్యక్షుడిగా మేకల గోవర్ధన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మేకల రమేశ్,
తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవరణలో కులస్తులందరూ కలిసి ఆనందంగా