Perfume Movie | టాలీవుడ్ యువ నటులు ప్రాచీ థాకర్, చేనాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పర్ఫ్యూమ్’ (Perfume). ఈ సినిమాకు జేడీ స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడ�
చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన చిత్రం ‘పర్ఫ్యూమ్'. జేడీ స్వామి దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబ