నరదృష్టి పోగొట్టే పూజలు చేస్తామంటూ.. ఓ మహిళను నమ్మించి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రోడ్ నం. 7లో ఉంటున్న ఓ మహిళ ఇంటికి శుక్రవారం ఇద్దరు మహిళలు వచ్చారు.
భువనేశ్వర్: రెండు తలలు, మూడు కళ్లతో పుట్టిన ఆవు దూడగా అమ్మవారి అవతారంగా భావించి గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఒడిశాలోని నబరంగపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కుములి పంచాయతీలోని బీజాపూర్ గ్రామానికి చెంది