వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఏసీలకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘దవాఖానల్లో పనిచేయని ఏసీలు’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు.
వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో రూ. 42 లక్షలతో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ యూనిట్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర