మూడోరోజు మంగళవారం ఆలయంలో చంద్రపట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుడి ఎదుట పసుపు, కుంకుమతో చంద్రపట్నం వేసి గంగాదేవి, కాటంరాజు, ఎర్రయ్య, యలమంచమ్మ, చౌడమ్మ తదితర 12దేవతల విగ్రహాలను పెట్టి పూజలు నిర్వహి
రాష్ట్రంలో రెండో అతిపెద్దదిగా పేరుగాంచిన దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు సంబంధించి ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మార్గనిర్దేశకంలో అధికారులు అవసరమైన అన్ని ఏ�