Rajendranagar | రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్గూడా చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను
బెంగళూరు: రోడ్డు పక్కగా నడుస్తున్న వారి పైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు బనశంకరి ప్రాంతంలో ఫ