యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. అన్ని జిల్లాల్లో సోమవారం రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. ఈ నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, రైతులు పాల్గొన్నా�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైకో, చిత్తశుద్ధిలేని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు.