Peddha Kapu-1 Movie | టీజర్, ట్రైలర్లతో పెదకాపు సినిమాపై మాస్ ఆడియెన్స్‌లో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ అయ్యాడు. దానికి తోడు భారీ లెవల్లో ప్రమోషన్లు గట్రా చేయడంలో రిలీజ్ ముంగిట సినిమా తిరుగులేని హైప్ నెలకొంది.
Pedakapu-1 Movie | ఐదు రోజుల కిందట రిలీజైన పెదకాపు ట్రైలర్‌కు మాస్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సారి నారప్పను మించిన యాక్షన్ డ్రామ తీసినట్లు క్లారిటీ వచ్చేసింది.
Peddakapu-1 Movie | నిన్న రిలీజైన పెదకాపు-1 ట్రైలర్ ఏ రేంజ్లో సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ట్రైలర్లో మరో షాకింగ్ విషయమేంటంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ కీలకపాత్రలో కనిపించడం.