‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘పెదకాపు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఓ సామాన్యుడి సంతకం’ ఉపశీర్షిక. విరాట్కర్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ ప�