పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలని మెట్పల్లి మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, మెట్పల్లి సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు సూచించారు.
అత్యంత ఘన చరిత్ర కలిగిన పెద్దాపూర్ గురుకులంలో ఇప్పుడు విద్యార్థులకు భరోసా కరువవుతున్నది. వరుస ఘటనలతో భయాందోళన వాతావరణం ఏర్పడింది. ఐదు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, మరో నలుగురు చా�