పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి ఆలయంలో ఇటీవల నిర్మించిన షాపింగ్ కాంప్లెక్సులు, రెండు ఫంక్షన్ హాళ్లకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారులు వేలంపాట నిర్వహించారు.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల కల ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నెరవేరిందని, పోడు రైతులు నేడు పట్టాదారులు అవుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూర ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ప