మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ 5వ రోజు నిరాహార దీక్షలు చేపట్టారు. మండలంలోని గ్రామాలకు చెందిన రైతులు మద్దతు తెలిపారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ విషయమై అసెంబ్లీలో పోరాటం చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా �