అంజన్న క్షేత్రం కాషాయ వర్ణమైంది. ఆదివారం హన్మాన్ పెద్ద జయంతి వేడుక అంబరాన్నంటింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో కొండగట్టంతా జనసంద్రమైంది.
మల్యాల : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ నెల 22 నుంచి 26 వరకు హన్మాన్ పెద్ద జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్�