మం డలంలోని పెద్దచెరువు కట్టపై ఏ ర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టాల్ అన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులను మంగళవారం పరిశీలించారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైనది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస