వేరుశనగ రైతుకు గడ్డుకాలం దాపుదించింది. నెల రోజుల వ్యవధిలో సగానికి సగం ధర తగ్గిపోయింది. గత నెల రోజుల కిందట రూ.13వేల ధర పలికిన వేరుశనగ ప్రస్తుతం నేల చూపులు చూస్తుంది. గరిష్ఠంగా రూ.7,500 దాటడం గగనమైంది. సరాసరిన కే�
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు శుక్రవారం రికార్డుస్థాయిలో క్వింటా రూ.10,280 ధర పలికింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఇంతపెద్ద మొత్తంలో వేరుశనగకు ధరలు రాలేదు. గురువారం మార్కెట్లో అత్యధిక