మయూరం | తొలకరి జల్లు కురిసింది. పుడమి తల్లి పులకరించింది. మృగశిర కార్తె వచ్చింది. ఇంకేం ప్రకృతి పులకరింపుతో మయూరం రెక్కలు విప్పుకొని గగనవిహారం చేసింది.
బిగ్ బాస్ ఫేం, యువ హీరోయిన్ దిగంగన సూర్యవంశి హిందీలో పలు సీరియల్స్ , సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ‘ఏక్ వీర్ కి అర్దాస్ … వీరా’ అనే సీరియల్తో చాలా పాపులర్ అయిన దిగంగన బిగ్ బాస్ సీజన్ 9