Beauty Tips | పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) తగ్గాలంటే ముందు మీరు బరువు తగ్గాలి. అందులో 75 శాతం డైట్ వల్ల, మిగతా 25 శాతం ఎక్సర్సైజ్వల్ల తగ్గుతారు. బరువు నియంత్రణ, తద్వారా పీసీఓఎస్ను అదుపులో ఉంచుక�
నా వయసు ఇరవై ఆరు. ఎత్తు ఐదు అడుగుల ఏడు అంగుళాలు. బరువు ఎనభై కిలోలు. నాకిప్పుడు ఐదో నెల. పీసీఓఎస్ సమస్య ఉంది. నా భయమంతా పుట్టబోయే బిడ్డ గురించే. పాపాయి ఆరోగ్యంగా జన్మించడానికి, సహజ ప్రసవం కావడానికి నేను ఎలాంట