ఫాస్టాగ్‌ను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తున్నది. దీనికి సంబంధించిన ఆరు నెలల ప్రయోగాత్మక పరిశీలన ప్రస్తుతం జరుగుతున్నది.
Nakul Jain | పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో నకుల్ రాజీనామా చేశారు. ఆయన సొంతంగా వ్యాపార ప్రయాణం మొదలపెట్టనున్నారు. ఈ క్రమంలో పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని స్