Kuwait Fire Accident : కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల భౌతిక కాయాలు శుక్రవారం ఉదయం ఐఏఎఫ్ విమానంలో కేరళలోని కొచ్చికి తరలించారు.
జీ-20 (G-20) నేతలు జాతిపిత మహాత్మా గాంధీకి (Mahatma Gandhi) ఘనంగా నివాళులు అర్పించారు. జీ20 రోజురోజు సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్ఘాట్కి (Rajghat) వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.