bus overturns | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది.